ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| కూఱలు పచ్చ ళ్లూర్బిం | 50 |
'అర' = సగము, దీనికి లక్ష్యము-అరగంటఁ జూచుట = సగము కంటఁ జూచుట, అరగొఱత = సగము తక్కువ- ఈమొదలైనవిన్ని, చెరువు = తటాకము, చెరగులు = అంచులు — ఇవి రేఫము లన్నారు. అఱచెయ్యి, అఱకాలు, తఱలుట, తీఱు, చూఱ, నీలపుఱాయి — శకటరేఫము లన్నారు. ఉభయములును గలవు. 51
'అర' రేఫ మగుటకు —
తిక్కనగారి ఉత్తర రామాయణము (6-30) —
చ. | అరవిరిగుత్తులం బొలిచి యల్లన గాడ్పుల నీగు నీరతన్ | 52 |
కళాపూర్ణోదయము (1-41) —
సీ. | అరవిడు గొప్పున విరుల వాసనకుఁ దో | 53 |
కవికర్ణరసాయనము (3-167) —
క. | గరివంక బొమలపైఁ గ | 54 |
శకటరేఫ మగుటకు —
విరాటపర్వము (2-83) —
సీ. | కరువలి సుడియమిఁ గదలక చెన్నొందె | 55 |