ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| తాఱని యొల్పుఁ బప్పును ఘృతంబును దియ్యని పానకంబులున్ | 46 |
'చేఱు' శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
కళాపూర్ణోదయము (7-124) —
ఉ. | క్రిందను మీదనుం బడి యకించిదసూయఁ బెనంగులాడు న | 47 |
'రేకు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
భీష్మపర్వము (2-20) —
ఉ. | ఱెక్కలు సించి కంఠమున ఱేకులు వాపి శిరంబుపుచ్చి పే | 48 |
'కారులు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
ఉద్యోగపర్వము (3–107) —
ఉ. | ఆఱడి పోకయున్ ఫలము లందుటయుం గని పల్కనేరమిన్ | 49 |
'కూర' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
కాకమాను రాయని బహులాశ్వచరిత్రము (4-50) —
క. | ఆఱేడు వగల బాఱుల్ | |