ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| యారక్షోనాథుపైఁ బేఱలుక మఱపుజే | 41 |
'ఉల్లాసిత' (అని లకార)దీర్ఘము (గూడ కలదు). 42
‘ముందఱ’ శకటరేఫమన్నారు. రేఫమగుటకు—
ఆదిపర్వము (3-241) —
క. | ధరణిఁ గడుపేదవారును | 43 |
శకటరేఫ మగుటకు—
ఉద్యోగపర్వము (2-294) —
చ. | ఎఱిఁగి యెఱింగి యొండె మది నేది యెఱుంగక యొండె నెప్డు నం | 44 |
ఇందఱ - శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
ఉద్యోగపర్వము (4-228) —
మ. | వరదివ్యాస్త్రవిదుండు బాహుఘనుఁ డశ్వత్థామ గాండీవితోఁ | 45 |
'చారు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
శ్రీనాథుని హరవిలాసము (2-32) —
ఉ. | బోఱున వర్షముల్ గురియ సువ్రతుఁడా చిఱుతొండనంబి దై | |