ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నొకటియు నప్పకవిగారు వ్రాయలేదు. లాక్షణికులండఱు (గూడ) 'పరగ' రేఫమని, 'మఱి' ఱకారమని నిర్ణయించినారు. (కాని 'మరి' ఉభయములందు గలదు). 27
శకటరేఫ యగుటకు—
శల్యపర్వము (2-387) —
చ. | మఱియు నొకండు వింటె పవమానతనుజునిచేత పెన్దొడల్ | 28 |
రేఫమగుటకు, అందే (1-34)—
క. | సురసరిదాత్మజుఁడును | 29 |
'మరి' ఉభయము నందుఁడఁగా శకటులందు నిర్ణయించుట యొకటి, రేఫముతో ప్రాసము గూర్చుట రెండు ప్రమాదములు. 30
'చుఱచుఱ కాలుట' శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
శల్యపర్వము (2-335) —
క. | తురగంబులతోఁ గూడఁగ | |
'కృష్ణునికి' యని యున్నది. (యతిభంగము కానరు). 32
శకటరేఫ మగుటకు—
తిక్కనగారి ఉత్తర రామాయణము (8-106) —
క. | చుఱచుఱ డెందము చూడిన | |