ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| గొఱత వడకుండ వినుటకు | 33 |
'అరుదు' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
తిక్కనగారి ఉత్తర రామాయణము (9-57) —
క. | మఱియు నొకమాట యెవ్వరు | 34 |
'పెఱుగుట' శకటరేఫ మన్నారు. రేఫ యగుటకు—
తిక్కనగారి ఉత్తర రామాయణము (9-75) —
క. | పెరుగుట స్రగ్గుట దెవులం | 35 |
ఆదిపర్వము (3-12) —
సీ. | పాండుకుమారులు పాండుభూపతిపరో | 36 |
'చేరుట' రేఫ మన్నారు. శకటరేఫ మగుటకు—
ఆదిపర్వము (5-166) —
సీ. | కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగియా | |