ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సుకవి మనోరంజనము
చతుర్థాశ్వాసము
| శ్రీ భారతీశ సన్నుత | 1 |
రేఫ శకటరేఫలు : లాక్షణికుల పొరబాటులు
గీ. | [1]అవధరింపుము; కాకునూర్యప్పసుకవి | 2 |
కాకునూరి అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణి యందు —
గీ. | రేఫము ఱకారమును నన రెండు తెఱఁగు | 3 |
- ↑ ఈ ఆశ్వాసాదినుండి 23 (వచనము) వరకు 'ఇ-ప్రతి' నుండి గ్రహింపబడిన భాగము. (చూ. 'సమాలోకనము' - మూల ప్రతి).