ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రాసయతులు
ప్రాసయతులు
లక్ష్యములు —
అనుశాసనిక పర్వము (3-175) —
| జూదరి గరదుండు వేదంబు జదువని | 550 |
(ఒకటవ, నాలవ చరణములందు మొదటియతులు, మూడవ చరణమున రెండవయతి, గీతము నాలవచరణమున-మొత్తము) నాలుగు ప్రాసయతు లున్నవి. 551
ప్రాసయతులు (ఆది) ప్రాసనియమముగల పద్యములకు చెల్లవు. గీతపద్య సీసపద్యములకు చెల్లును. 552