ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రెండవ చరణమందు శ్లాఘకు, నమితముకు. 542
జగ్గకవి చంద్రరేఖావిలాపము (2-21) —
క. | నా వగ నా యొసపరినడ | 543 |
(చివరి చరణమందు) నిబోధకత, గానప్లుతము.544
అస్మదీయ 'రామచంద్ర' శతకము —
సీ. | ధనమె సమస్తసౌఖ్యనిధి కీర్తికరము | 545 |
మూడవచరణమందు నిశ్చయము, వ్యంగ్యము 546
అస్మదీయ 'కుక్కుటేశ్వర' శతకము —
| 'హర చంద్రశేఖర నారాయణాస్త్ర భ | 547 |
రెండును దూరాహ్వానములు. మొదట నసమాసయతి. స్వరయుగవిరామము నెవరు నెఱుంగరు. 548
స్వరయతులు, వ్యంజనయతులు, ఉభయయతులు వివరించడమైనది. 549
- ↑ ము. ప్ర. 'నీ వెఱుగవ, హా వన్నెలకాని కూతురా...'