ఈ పుట అచ్చుదిద్దబడ్డది
‘రోదనము', హల్లుకు —
భీష్మపర్వము (3-515) —
క. | నీ చెలువును నీ బలువును | 471 |
చివర చరణమందు. 472
ద్రోణపర్వము (2-242) —
ఉ. | హాయను ధర్మరాజతనయా యను నన్నెడఁబాయ నీకుఁ జ | 478 |
తిమ్మకవి అచ్చతెనుఁగు రామాయణము (అయో 88) —
ఉ. | రా యనుగా యనం దొగల రాయనిఁ గేరు నిగారపుం గొటా | 474 |
అందే (అయో. 60) —
ఉ. | కా యిది నేటి తప్పు కొడుకా యను నిద్దపు పూతమామిబో | 475 |
ఈ పద్యములందు దూరాహ్వానాదుల జెప్పరాదు. ఈ పద్యములకు పైపద్యము నందు 'వేఁడొ వేడి వెలుంగు వెంగడపు రే వెల్గంచు బిట్టేడ్చుచున్' (అయో. 88) అని స్పష్టముగా నున్నది. అనేకవిధములు విలపించుట లోకప్రసిద్ధమున్ను మరియును— (అందే) 476