ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నొల్లము మాలోన నునుపఁగా ననియె న | 435 |
'కోరికాదే' అనుచోట ఒప్పించుట 436
24 'పృచ్ఛ', హల్లుకు —
:
చేమకూరవారి విజయవిలాసము (2-137) —
గీ. | వినుతి చేసిన, భిక్షగావింపుఁ డనిన | 437 |
అచ్చుకు —
అందే (2–182) —
గీ. | ఓ మహానుభావ యేవి గావలె దేవ | 438 |
'తెత్తుమా' అన చోట అడుగుటే. ఇంతకన్న వేరొకటి లేదు. 439
హల్లుకు —
శాంతిపర్వము (1-235) —
సీ. | అర్థి విశ్వావసుం డాదిగాఁ గలుగు గం | |