ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నడఁగక తాపవహ్ని ఘనమై హరిణేక్షణ ముల్లువుచ్చి కొ | 405 |
చివర చరణమందు. 406
17. ‘అనుతాపము'-అచ్చుకు —
మనుచరిత్రము (3-36) —
క. | ఓ చెల్ల విరహిణీవధ | 407 |
రెండవ చరణమున నిశ్చయము, నాలవచరణమున అనుతాపము 408
18. ‘వ్యాజస్తుతి’, హల్లుకు —
పారిజాతాపహరణము (1-88) —
ఉ. | నా మోగమాటకై వలని నాటకముల్ ఘటియించి రుక్మిణీ | 409 |
చివర చరణమందు. 410
19 ‘విచారము’, హల్లుకు —
ఉద్యోగపర్వము (2–62) —
ఉ. | డక్కెను రాజ్యమంచు నగటా యిటు తమ్మునిభాగ మీక నీ | 411 |
'అక్కటా' అనుచోట. 412