ఈ పుట అచ్చుదిద్దబడ్డది
7. 'ఆక్షేపణ', హల్లుకు —
వసుచరిత్రము (4-28) —
ఉ. | ఇంతుల నేచు పాప మిది యింతటఁ బోవదు సుమ్ము పాంథ లో | 339 |
'చూచెదవుగా' అనుచోట 340
అచ్చుకు —
అశ్వమేధపర్వము (4-52) —
ఉ. | యాగవిముక్తమై చను హయంబున కడ్డము వచ్చి పట్టికా | 341 |
రెండవ; నాల్గవ చరణంబులందు. 342
చేమకూరవారి సారంగధరచరిత్రము (3-58) —
ఉ. | ఏల బజారి ఱంతులివి యెవ్వరు మెత్తురు నోరిలోపలన్ | 343 |
'గాఁడే' (అనుచోట) 344
మనుచరిత్రము (2-64) —
శా. | ఈ పాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే... | 345 |