ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| బే తుల, చేతుల కబ్జము | 326 |
‘అబ్జములే' (అనుచోట.) 327
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1−7) —
ఉ. | యాదవసార్వభౌము భయదాయతబాహు నియుక్తిఁ జేసి యం | 328 |
చివర (చరణమందు) ప్రాదియతి. 329
కవిజనరంజనము —
క. | లోకాలోక మహీధర | 330 |
‘మహీధరమే’ (అనుచోట.) 331
కాకునూరి అప్పకవి ఆంధ్రశబ్దచింతామణి (1-96) —
క. | రసమునకు నాశ్రయంబై | 332 |
ఈ పద్యమందు నప్పకవిగారు నిర్ణయించిన భీత్యాదులు నాఱింటిలో నొకటియు గనుపించదు. (మరి) యేమి నిశ్చయించుకుని యచ్చుకు యతి నిడిరో తెలియదు. 333