ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సీ, ఇసీ, ఇస్సీరో- ఈ మొదలయినవి నింద (ఇటువలెనే తెలుసుకొనేది.)319
5. 'నిశ్చయము'. హల్లుకు —
వసుచరిత్రము (1-11) —
శా. | భావం బేకడ లేక వృత్తనియమాపాయంబు చింతింప కెం | 320 |
'ఎందే' అనుచోట. మొదటి చరణమందు ప్రాదియతి. 321
చేమకూరవారి విజయవిలాసము (3–34) —
ఉ. | లెంకగ నేలుకోగలదులే మగనిం దఱితీపుజేసి మీ | 322 |
మొదటి (చరణమందు) 323
అచ్చుకు —
చేమకూరవారి విజయవిలాసము (2-147) —
ఉ. | సుందరి రానిచో నెదురు సూచుచునుండఁగఁబట్టు, వచ్చుచో | 324 |
'చక్కదనమే' (అనుచోట). 325
అందే (1-131) —
క. | వాతెరకు నమృతమే తుల | |