ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (2–168) —
ఉ. | కోమలి యీగతిన్ మది దగుల్కొన వల్కిన (నవ్వి) నిర్జర | 276 |
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-96) —
క. | మేలాఱడి బెట్టంగా | 277 |
ఇవి ఎక్కటియతు లనరాదు. 'మీ' అనుచోట స్వరమున్నది. 278
అచ్చుకు —
అందే (2-24) —
గీ. | ఈ సుబుద్ధిమాట యెంత లేదని పోవ | 279 |
అందే (2-233) —
ఉ. | ఇంతకుఁ గీర్తి రాగ త్యజియింతును బ్రాణమదెంత యీ విధం | 280 |
అందే (2-63) —
ఉ. | అందు వినోదమార్గములయందు విశేషములందు హర్వులిం | |