ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అరణ్యపర్వము (3-319) —
సీ. | (హస్వపీనగ్రీవు నచలితాయతహను | 239 |
వసుచరిత్ర (5–123) —
శా. | కాంతన్ శుక్తిమతీ నగేంద్రభవ ముక్తారత్నరాజిం దదే | 240 |
ఇవి అఖండయతులు. ఈ మొదలైనవి నిత్యసమాసములని లాక్షణికులు వ్రాసినారు. వారు చెప్పిన లక్షణముకు లక్ష్యములకు కుదురదు. పదము వేర్పాటు కాకుండగ నుండవలెనని లక్షణము చెప్పిరి. (పదములు) స్పష్టముగ వేర్పడియుండెను. బహువ్రీహి, తత్పురుషాదులన్నియు నిత్యసమాసములే అయితే, వేరే నిత్యసమాసములని చెప్ప బని లేదు. అఖండయతి నొప్పక నివి (యన్ని)యు నిత్యసమాసము లన్నారు కాని, యివి నిత్యసమాసములు గావు. 241
నిత్యసమాసయతు లనగా —
'కర్ణాట' పదము, హల్లుకు —
శ్రీనాథుని గారి వీథి నాటకము —
మ. | కుసుమంబద్దిన చీరకొంగు వొలయం గ్రొవ్వారు పాలిండ్లపై | 242 |