ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇందు కర్ణశబ్ద, ఆటశబ్దములు వీడి యుండవుగాన, వేర్పాటు గానబడని ప్రాణసంధి గలదు. 243
అచ్చుకు —
భాస్కరుని రామాయణము (కిష్కిం. 831) —
శా. | లాటీ చందన చర్చ చోల మహితా లావణ్య సామగ్రి క | 244 |
ఇటు వలెనే, జనార్దన, రామాయణాది శబ్దములకు లక్ష్యములు వ్రాసినారు. ఇవి నిత్యసమాసము లౌను. (ఇక) కైలాసాది నిత్యసమాసయతులకు లక్ష్యములు వ్రాసుతున్నాము. 245
స్వరములకు —
సీసమాలిక. | అబ్జనాభుండు కైలాసంబు జొచ్చి క | |