ఈ పుట అచ్చుదిద్దబడ్డది
హల్లుకు —
సాంబవిలాసము —
గీ. | హలికి నెదురేగి సకలపదార్థములు, ను | 233 |
ఇది అఖండయతి. సాంబనారాయణాదిశబ్దములు ఆ యా దైవములకు మాత్రమే కాదు మానవ నామములకున్ను నుభయము చెల్లును. 234
వనౌకశ్శబ్దము; అచ్చుకు —
అథర్వణాచార్యుల విరాటపర్వము —
క. | శ్రీకంఠుఁ డెదురు నపుడు వ | 235 |
హల్లుకు, అందే —
క. | ఆకర్ణు దురాలాపము | 236 |
ఇవియు నిత్యసమాసములు గావు. వనశబ్ద, ఓక శ్శబ్దములు స్పష్టములు. 237
‘ఏకాంత' పదము, హల్లుకు —
ఆదిపర్వము (8-74) —
గీ. | కామసుఖసంగములకు నేకాంతగృహము | 233 |