ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇది ప్రాసయతియు, నఖండయతియు ననవలె. ఇవి నిత్యసమాసయతులైతే, 'గ్రామాంత, సీమాంతా'ది షష్ఠీతత్పురుషసమాసములన్నియను నిత్యసమాసములే కావలెను.226
'సాంగ' శబ్దము, అచ్చుకు —
విరాటపర్వము (5-118) —
గీ. | సకలకురుకుమారచాపశిక్షాచార్యుఁ | 227 |
ఇది స్వరయతి. 228
హల్లుకు —
ఆదిపర్వము (4-169) —
సీ. | సాంగంబులగుచున్న సకలవేదంబులు | 229 |
ఇది అఖండయతి. 230
‘సాంబ', పదము; అచ్చుకు —
మౌసలపర్వము (1-9) —
క. | అంబుజనాభుని కొడు కీ | 231 |
ఇది స్వరయతి. 232