ఈ పుట అచ్చుదిద్దబడ్డది
హల్లుకు —
జైమినీ భారతము (1-22) —
గీ. | మఱ్ఱి మాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు | 219 |
ఇది అఖండయతి. 220
‘ఆపోశన' శబ్దము, అచ్చుకు —
చమత్కారరామాయణము —
క. | ఓ శశిముఖి లోపాము | 221 |
ఇది స్వరయతి 222
హల్లుకు —
కవుల షష్ఠము —
సీ.గీ. | తత్తరమున నాపోశన మెత్తఁబోయి | 223 |
ఇది అఖండయతి. 224
భీమఖండము (2-188) —
గీ. | పోసి రా యెల్లవారి కాపోశనంబు | 225 |