ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంకం కుటిలగతికం ఉదక మస్యేతివా కాకోదరః = పాము. కాకోదర, కాంతార, కూష్మాండ పదములందును, సారంగ, సోపాన పదములందును రెండుస్వరములు కలవు.211
పూర్వలాక్షిణికులు నిత్యసమాసములని వ్రాసిన లక్ష్యములు (కొన్ని కుదురవు. వ్రాసుతున్నాము)— 212
‘వాతాయన' పదము, హల్లుకు —
విరాటపర్వము (2-238) —
సీ.పా. | తరుణులో పతులు వాతాయనంబుల నుల్ల | 213 |
ఇది అఖండయతి గాని, నిత్యసమాసయతి గాదు.214
అచ్చుకు —
వసుచరిత్రము (1-116) —
సీ.పా. | తన యశోవిశదముక్తాసౌధపాలికి | 215 |
ఇది స్వరయతి. ఈ రెండు నిత్యసమాసయతులన్నారు.216
‘రసాయన' పదము, అచ్చుకు —
గీ. | నాస్తి యనక మహి ననంతసంపదలు నా | 217 |
అని అనంతుడు (అనంతుని ఛందము 1. ఆ.) చెప్పినారు. 'నాస్తి'— నసమాసయతి, 'అనంత' — నఙ్ సమాసయతి గాని, నిత్యసమాసయతులు గావు, 'రసాయన' స్వరయతి. 218