ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లక్ష్యములు —
'అనేక' పదము, హల్లుకు —
కర్ణపర్వము (2-355) —
ఉ. | మ్రొగ్గెడు వాహనంబులును మోములు ద్రెవ్వఁగఁ బాఱు వాజులున్ | 194 |
తిమ్మకవి సర్పపురమాహాత్మ్యము —
ఉ. | నీ కరుణావలోకనము నిల్పినచోఁ గులహీనుఁడున్ హయా | 195 |
అచ్చుకు —
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-85) —
క. | తునియలు తొమ్మిదియఁట పడు | 196 |
రంగరాట్ఛందము (3-157) —
| ఇలఁ గుటుంబప్రతిష్ఠ లనేకములు న | 197 |
న విద్యతే ఉత్తమాః యస్మాత్ సః అనుత్తమః, ఉత్తమో న భవతీ త్యనుత్తమః — ఇటువంటి విన్ని నఞ్ సమాసయతులు.198