ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అచ్చుకు —
చేమకూరవారి విజయవిలాసము (1-71) —
సీ. గీ. | (రాజసము తేజరిల్లు నీ రాజుఁ గూడ | 177 |
నాస్తి పదము, హల్లుకు —
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-94) —
శా. | ఆ నిష్టానిధి గేహసీమ నడురే యాలించినన్ సాగు నెం | 178 |
రెండవ చరణమందు 'నమిత' మను కాకుస్వరయతి.
ఉభయముకు —
కవుల షష్టము —
సీ.గీ. | తల్లి దండ్రియు దైవంబు దలఁప గురుఁడు | 179 |
ఇటువలెనే తెలుసుకునేది.180
'నారాయణ' పదముననున్న రేఫము హల్లుకు నచ్చుకు యతి చెల్లునని నిత్యసమాసములందు లాక్షణికు లందఱు వ్రాసినారు. (అయితే) నకారమందును స్వరమున్నదని, (అది) సమాసయతియని యందఱు నెఱుంగరు. నిత్యసమాసములందు నసమాసముకు కూడా సమాసము వ్రాసుతున్నాము.181