ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నాక పదము ససమాసయతి. అనంతపదము నఞ్ సమాసయతి. నసమాస మనగా— న విద్యతే అకం దుఃఖం యస్మి న్నితి నాకః = స్వర్గము. నసత్యం యయోస్తౌ అసత్యౌ, నాసత్యౌ = అశ్వినీదేవతలు, న అకటి, అక కుటిలాయాం గతౌ, బాహులకాదుః, నాకుః = పుట, న ఆప్నోతి అస్పృశత్వాదితి ఆపత్ వ్యాప్తౌ = క్షౌరకుడు, న అస్తి= లేకపోవుట. పద్భ్యాం నాగంతీతి నాగాః = పాములు, న అగః నాగః = ఏనుగు.
| 'నాకో మతంగజే సర్పే, పున్నాగే నాగకేసరే | |
ఇతి హైమః, 'న భాడి' తిసూత్రేణ నఇః ప్రకృతి భావః దేహానిలవిశేష మనగా వాగ్ద్వారమందు నుండెడు వాయువు.
| నాగశ్చ కూర్మ కృకరో, దేవదత్తో ధనంజయః | 174 |
లక్ష్యములు —
నాక పదము, హల్లుకు —
విరాటపర్వము (5-124) —
క. | మును వెఱతు నేయ, మీరలు | 175 |
శ్రీనాథుని కాశీఖండము (2-91) —
గీ. | ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవొ | 176 |