ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఎప్పటి —
భీష్మపర్వము (3-36) —
సీ. | దనుజేంద్రు నిలుచుట గాని వారి సైన్యమె | 124 |
అప్పటి, ఇప్పటి - ఇటువలెనే తెలుసుకొనేది.125
ఆంధ్రభాషాభూషణమందు —
క. | అమి లేమికి నిమి కల్మికి | 126 |
అని యున్నదిగా, కొనమి, అనమి, వినమి - ఈ మొదలైనవిన్ని చెలిమి, కలిమి, బలిమి, ఓరిమి, కూరిమి, తాలిమి - ఈ మొదలైనవిన్ని (పదములలోని) మధ్యమవర్ణ ముభయముకు చెల్లును. మరియును.-
గీ. | ఆఁడునదియును నధమకార్యములఁ దెల్పు | 127 |
అనియున్నది గాన, బొంకులాడు మొదలైనవి ఉదయముకు చెల్లును.
పేదఱికము, ఇల్లఱికము- ఈ మొదలైనవియు ఉభయముకు చెల్లును. 128గీ. | ఈఁడు బాసఁ దెల్పు నీఁడు గుణముఁ దెల్పు | 129 |
కొండీఁడు, దుండగీఁడు, సాలీఁడు మొదలైనవిన్ని ఉభయముకు చెల్లును. 130