ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పెద్దిరాజు కావ్యాలంకారంబున తెమ్మెఱ, ఆఱడి, వీఱడి - దేశ్యనిత్యసమాసయతులందు వ్రాసినారు. మరియు కొన్ని పదములు గలవు. 118
ఉన్నది —
శ్రీనాథుని కాశీఖండము (2-71) —
గీ. | అమ్మ కుశలంబె, సాధ్వి యనామయంబె, | 119 |
శల్యపర్వము (1-383) —
క. | అది కొంతఁ బుడమిఁబడు ను | 120 |
కన్నది —
విరాటపర్వము (2-99) —
క. | అది లాతివిల్లె నిను దమ | 121 |
అన్నవి, చిన్నవి - మొదలయినవి యిటువలెనే తెలుసుకునేది. 122
కన్నాకు —
తిమ్మకవి అచ్చతెనుఁగు రామాయణము (సుందర. 169) —
గీ. | అనుచుఁ జేదోయి మోడ్చి యోయంటరాని | 123 |