ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అచ్చుకు
శ్రీనాథుని నైషధము (4-97) —
గీ. | (అని విచారించు చుండె నయ్యవనినాథుఁ | 112 |
ఆంధ్రశేషమందు —
"గీ. | ఆహవోన్ముఖతకు నోలమాసగొనక | 113 |
అని యుద్ధమందు విఱుగుటకు చెప్పినారు. (పై శ్రీనాథుని పద్యమున) సిగ్గుచేత మాటుకు వెళ్లుట స్పష్టమైనది. 114
(ఇక) రంగరాట్ఛందమునందు —
క. | దొర దొరయనఁ బరగెడుఁ గ్ర | 115 |
(అని ఉన్నది 'క్రచ్చఱ' 'క్రిక్కిఱిసి' అనువాటి అచ్చుకు లక్ష్యమిది) అయితే ఈ పద్యమందు 'దొర' 'అబ్బురము' రేఫములు. 'కచ్చఱ' 'క్రిక్కిఱియుట' ఱకారములు కవీశ్వరునిది పొరపాటు. 116
'క్రక్కదలు' - హల్లుకు
శల్యపర్వము (1-102) —
సీ. గీ. | (చారుభీషణరేఖల భూరిమదభ | 117 |