ఈ పుట అచ్చుదిద్దబడ్డది
184
లక్ష్యములు —
'ఉక్కఱ' -హల్లుకు —
విరాటపర్వము (5-143) —
చ. | చిఱునగ వొప్ప గాండివముఁ జెచ్చెర సజ్యముఁజేసి సేన లు | 104 |
అచ్చుకు —
అరణ్యపర్వము (6-345) —
క. | ఎఱకలుగల కులశైలము | 105 |
'క్రచ్చఱ' - హల్లుకు —
నందితిమ్మకవి వాణీవిలాసము —
క. | తెఱవా తరువాతను గ్ర | 106 |
అచ్చుకు —
ఉద్యోగపర్వము (1-176) —
చ. | తఱియగు నంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా | 107 |
'అక్కఱ' -హల్లుకు (క్రచ్చఱ-అచ్చుకు) —