ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12. దేశ్యనిత్యసమాసయతి
లక్షణము —
కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్దచింతామణి' (8-191) —
క. | రూపుఁ బెంపఱఁ బెల్లఱ | 99 |
కొందఱు దీని దేశ్యాఖండవడి యందురు.' (అని వ్రాసినారు ఇది) స్వతస్సిద్ధమైన అఖండవడి నంగీకరించని వారి మతము. 100
అనంతుని ఛందము (1-100) —
గీ. | అఱ యనంగను బోవుట కర్థమైన | 101 |
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-128) —
క. | అక్కఱ తెమ్మెఱ రూపఱఁ | 102 |
అథర్వణఛందము —
గీ. | దేశ్యతెనుఁగు నందుఁ దెలియ నొక్కొకచోట | 103 |