ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శాంతిపర్వము (2-28) —
గీ. | అరణి నగ్ని బొడముకరణి దేవకియందు | 85 |
(హల్లుకు) —
బ్రహ్మోత్తరఖండము —
ఉ. | అంతయు నాత్మలో నరసి యల్లన నవ్వుచు నా నృపాలకుం | 86 |
జైమినీభారతము (2–51) —
ఉ. | నావుడు వాయునందనుఁడు నందన! పొమ్ము చమూవధూటి నీ | 87 |
10. పంచమీ విభక్తి విరామము
లక్షణము —
కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-228) —
గీ. | తత్సమంబు సేయు తఱిని పంచమి నన్న | 88 |
లక్ష్యములు —
ఉభయముకు —