ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అచ్చుకు —
శ్రీనాథుని నైషధము (3-150) —
ఉ. | కాంత మెఱుంగుఁజన్నులకుఁ గ్రమ్మఱి క్రమ్మఱి వచ్చి వచ్చి యం | 80 |
చివర (పాదమున) ప్రాదియతి.
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-68) —
క. | ఆలి వచః కార్పణ్యం | 81 |
'ఏని' పదముకు 'యద్యర్థమే' కాని, ఇక్కడ 'అప్యర్థము' చెప్పవలెను.82
మనుచరిత్రము (3-132) —
| కావున వారలఁ జూడం | 83 |
తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము (అయో.94) —
క. | కైకా నీపూనిన పని | 84 |