ఈ మొదలైనవి ప్రాదులు మరియును–
సమ్ = సమ్యక్, ఈరితుం - గంతుం శీలమస్య సమీరణః = గాలి.
సమ్ ఈరయతి ఆమోదం (ఇతి చ) సమీరణః-మరువమరుపరిమలయుక్తభూజము.
విశేషేణ ఈరయతీతి వీరః = శూరుడు.
విశేషేణ వీరయతీతి వీరం = కుంకుమపూవు
అభితః గాః ఈరతీతి ఆభీరః = గొల్లవాడు
సమ్యక్ ఈరతి గచ్ఛతీతి సమీరః = గాలి
సమ్ = సమీచీనాః, ఉద్రాః =జలచరవిశేషాః యస్మిన్ సః సముద్రః = (సంద్రము).
ప్ర అస్యతే శత్రుష్వితి ప్రాసః ('ప్రాస' పదమందలి 'స' ఊష్మములలోని) ద్వితీయాక్షరము = బల్లెము.
సం సంసక్తం అంతో యస్యా స్సా సమంతా, సమతాయా ఇమే సామంతాః
సమితిః, సమిత్, సమీకం, సమాధూతః, సమదాయః అభ్యాగమః- ఈ ఆరు యుద్ధ పర్యాయములు.
సమజ్యా, సభ, పర్యంకః, దురితం, ఉపాధిః, ప్రతీకః, ప్రతీక్ష్యః, ప్రతీతః, సమృద్ధిః, సమృద్ధః- ఈ మొదలైనవి ప్రాదులు.
సీ. | ప్రమదాజనేక్షణప్రార్థితసౌందర్య | |
- ↑ ఈ పద్యము 'సింహాసనద్వాత్రింశిక' (కొరవి గోపరాజు) లోనిది. 4-210.