ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సత్-చిత్ = సచ్చిత్ సత్-శంఖం = సచ్ఛంఖః
ఉత్-జ్వలం = ఉజ్జ్వలమ్సూ. | స్తోష్టునా | |
తత్-టీకా = తట్టీకా. స్ఫురత్-డమృగం = స్ఫురడ్డమృగమ్. లసత్-ఢక్కా = లసడ్ఢక్కా.
ఈమొద లైనవి నిత్యసంధియతులు. 'సచ్చిత్' అను పదమందు (ద్విత్వచకారముకు) త థ ద ధ లు, చ ఛ జ ఝ లు యతి చెల్లును. తట్టిక అను పదమందు (ద్విత్వటకారముకు) త థ ద ధ లు, ట ఠ డ ఢ లు యతి చెల్లును. 14
3. వికల్ప సంధి యతి
లక్షణము —
గీ. | వ్యాకరణసూత్రమున సంధు లతుకునపుడు | 15 |
సూ. | యరోను నాసి౽కేనునాసికో వా | |
ఏతత్-మురారిః = ఏతన్మురారిః (ఏతద్మురారి) సరిత్-నికటం = సరిన్నికటమ్ (సరిద్నికటమ్) తటిత్-నీకాశం =తటిన్నీకాశమ్ (తటిద్నీకాశమ్).
ఈ మొదలైన పదములందు రెండు విధములైన హల్లులు (యతి) చెల్లును. 16
లక్ష్యములు — సరిన్నికట - తకారమునకు —
తెనాలి రామలింగము ఇందుధరోపాఖ్యానము —
మ. | ఒకనా డిందుధరుండు పార్వతియు లీలోద్యానకేళీసరి | |