ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సూ. | తోర్లి. | |
తత్-లయః = తల్లయః, ఉత్-లాసం = ఉల్లాసం సురత్ లీలా-సుర ల్లీలా— ఈ మొదలయిన ద్విత్వలకారములకు త థ ద ధ లు , ల ళ లున్ను
యతి చెల్లును.
లక్ష్యములు —
'ఉల్లాస'లకారముకు —
పారిజాతాపహరణము (1-60) —
మ. | అలి నీలాలక నీవు నీ పతి రహస్యక్రీడ వర్తించు వే | 10 |
అందఱు దీనిని ఎక్కటి యతి యనుకొందురు. ఎక్కటి యతికాదు.11
తకారముకు —
తిమ్మకవి భర్గశతకము —
శా. | నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నీకాశమై విస్ఫుర | 12 |
రెండవచరణమందు తకారముకు యతిగాన నిత్యసంధి యతి యనవలె. మొదటి చరణమందు వికల్పసంధి యతి. 13
సూ. | స్తో శ్చునాశ్చుః | |