ఈ పుట అచ్చుదిద్దబడ్డది
13. విశేషవలి
లక్షణము—
కాకునూరి అప్పకవిగారి ఆంధ్రశబ్దచింతామణి (3-56) —
గీ. | ప్రౌఢకవులు కొందఱు జ్ఞకారంబునకును | 295 |
లక్ష్యము: శాంతిపర్వము (4-255) —
క. | జ్ఞానము కేవల కృప న | 296 |
14. అభేద వర్గయతి
లక్షణము—
గీ. | అవని దంతోష్ఠజంబైన వ్యంజనముకు | 297 |
దంతోష్ఠజ వ్యంజనమనగా వకారము.298
లక్ష్యములు—
ప బ లకు—
ఆదిపర్వము (8-29) —
మత్త. | ధీరు లీ ధృతరాష్ట్ర పాండు లతిప్రశస్తగుణుల్ ప్రసి | |