ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| వీరు వారను నట్టిబుద్ధివిభేద మెన్నడు లేదు గాం | 299 |
ద డ లకు
శ్రీనాథుని కాశీఖండము (7-34) —
ఉ. | చంపుదుమే కృతాంతు శిఖచండమయూఖుల బారిగొందుమే | 300 |
ప్రబోధచంద్రోదయము —
ఉ. | నావుడు తద్విజుం డహహ నాదగు శీలము వర్తనంబునం | 301 |
అప్పకవిగారు అభేదవర్గయతుల (విషయమున) పూర్వలాక్షణికుల నాక్షేపించి వ్రాసిన గ్రంథ (మిట్లున్నది.) 302
"గీ. | భరితభువనార్ణవంబుతో వ్రంత సరియె | 303 |
ఈ మూఁటిలోను భకార వకారములకు నభేద వర్గయతి గనుక, ప్రయోగించవచ్చును. ల వర్ణ ఢ వర్ణములకు నభేదవర్గయతులు గావు కావున ప్రయోగించరాదు. ర వర్ణమునకును లకారమునకును గ్రాహ్యంబుగాదు. వానికి 'లక్షణవిలాసము'వారు తెలియక కొన్ని యుదాహరణలు వ్రాసినారు. అవియును వివరించెద.” 304