ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీనాథుని హరవిలాసము (2–73) —
ఉ. | హస్తగృహీతపుస్తకమునందు లిఖించిన యట్టి నీలకం | 250 |
డ-న లకు :
భాస్కరుని రామాయణము (కిష్కిం 616) —
క. | బలవంతుఁడైన వాలికిఁ | 251 |
లాక్షణికు లెవరును భారతలక్ష్యము వ్రాయలేదు.
ఆదిపర్వము (5-66) —
క. | అమవస గావున నే డ | 252 |
10. అనుస్వారసంబంధయతి
లక్షణము—
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-58) —
గీ. | ఆది పూర్ణయుతములై ట త వర్గాక్ష | 253 |