ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | 'మనుసంతతి మండన భం | 245 |
అని అప్పకవిగారు లక్ష్యము (3–63) గా తమరు రచించిన పద్యముమాత్రము దణలకు వ్రాసినారు. ట ఠ డ ఢ లకు మహాకవి ప్రయోగములు కలవు. 246
ట—నలకు
పారిజాతాపహరణము (1-18) —
శా. | శ్రీరంగేశ్వరనాభిపంకజరజశ్శ్రీకంటెఁ, జోలేంద్రత | 247 |
రెండు యతులు
శ్రీనాథుని చాటుధార —
| ధాటీఘోటకరత్నఘట్టన మిల ద్ద్రాఘిష్ఠ కల్యాణ ఘం | 248 |
రెండవచరణమందు వికల్పయతిన్ని, అనునాసికయతిన్ని రెండు ననవచ్చును. నాలవచరణమందు నిత్యసమాసయతిన్ని గానప్లుతయతిన్నీ అనవచ్చును. 249