ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అరణ్యపర్వము (8-357) —
చ. | ఉరమున రెండు కన్నులు పృథూదరదేశమునందు నోరు ప్ర | 240 |
(అని ప్రాదియతికి) భారతప్రయోగ మున్నప్పటికి పరిశీలించక మంచిది గాదనుట మంచిదిగాదు. (ఇక ఇందే-) ...సత్వసం, హరుఁ'డని అప్పకవిగారు (అఖండయతిని తొలగించుటకు) దిద్దినారు. ఆయన మాత్రమేకాని, అందఱును '... ఘ, స్మరుడు...' అన్నారు. 241
9. అనునాసికయతి
లక్షణము—
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-62) —
గీ. | అల ద్రుతంబునకును మధ్యమానునాసి | 242 |
దాపల నిండుసున్నలు గలిగిన ట ఠ డ ఢ లు నకారముకున్ను, దాపల నిండుసున్నలున్న త థ ద ధ లు ణకారముకున్ను చెల్లును. లాక్షణికులందఱు ట ఠ డ ఢ లకు నకారము చెల్లునని చెప్పినారు. 243
అడిదము సూరకవి 'కవిజనరంజనము' —
గీ. | గంధ గజరాజగామిని కనదుదార | 244 |
(అయితే)