ఈ పుట అచ్చుదిద్దబడ్డది
5.ఎక్కటి యతి
లక్షణము—
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-168) —
క. | అక్కజముగ మ ర వ ఱ లా | 216 |
గీ. | మరునితండ్రి లోకమహితుండు యాదవ | 217 |
6. పోలికయతి
లక్షణము—
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' (39) —
గీ. | పుం నపుంసకతత్సమంబుల కడపల | 218 |
ఇదే పోలికయతి. పుష్కరము, మధ్యమము, వక్త్రము, దరహాసము, ఈ మొదలైనవి తత్సమములు. నిక్కము, కంబము- ఈ మొదలైనవి దేశ్యములు. వీటి (చివర 'ము' విభక్తికి) పు పు బు భు లు చెల్లును. 219