ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లక్ష్యములు—
అందే (8-70) —
గీ. | పుష్కరము సూక్ష్మమధ్యమముగ నొనర్చె | 220 |
7. సరసయతి
లక్షణము—
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము —
క. | పరగు న్న ణ లొండొంటికి | 221 |
యకార హకారములకు ఆ ఆ ఐ ఔ లున్ను, యకార, హకారములకు గుడియు నేత్వమైనా ఉంటే, ఇ ఈ ఎ ఏ లున్ను, కొమ్మైనా, ఓత్వమైనా ఉంటే ఊ ఊ ఒ ఓ లున్ను చెల్లును. ఇవి సరసయతులు. 222
లక్ష్యములు—
స-జ లకు,
రుక్మాంగదచరిత్రము (1-58) —
క. | తరణి నొకటొకటి పావకు | 223 |
అ యహలకు —