పుట:Sukavi-Manoranjanamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీనాథుని హరవిలాసము (2–37)
ఉ.

(దీనిధి సెట్టినంబి తనదేహము నిండ విభూతి మంగళ)
స్త్నానము చేసి ధౌతపరిధానము గట్టి (త్రిపుండ్రధారియై
వే నమృతాంశుమౌళిని వశీకృతభక్తి ధరించి సంతత
ధ్యానముఁ జేసి యెంతయును దత్పరభావము ప్రస్ఫుటింపగన్.)

210
విష్ణుభజనానందము
గీ.

స్త్నానమును సంధ్యయును బితృతర్పణంబు...

211
మత్స్యపురాణము
సీ.

స్త్నానంబు దీర్చి ధౌతములైన వస్త్రముల్
             ధరియించి సాంధ్యకృత్యముల నడపి....

212
జగ్గకవి సుభద్రాపరిణయము
గీ.

కదలి యంత మాతృగమనాపహారిణి
యును సమస్తకల్మషోగ్రభుజగ
ఖగవరంటు నైన గౌతమి కేతించి
స్త్నానదానవిధులఁ తగ నొనర్చి.

213
ఇవియు సంయుక్తయతులే[1] మరియును—
రుక్మాంగదచరిత్రము (2-26)
క.

హరిపాదభక్తులై యీ
శ్వరనిందయు, శంభుభజనసంసేవకులై
హరినిందయుఁ గావించిన
దురితాత్ముల లేదు రాళ్లతో నడపగనీన్.

214
  1. సీ. 'తరుణికి మంగళస్త్నానంబు సేయింత, మనిపెట్టె నింద్రుఁ డనర్ఘమైన' అని భాగవతప్రయోగము గూడ కన్పించును (అష్టమ. 270)