ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వర్గాంతమైన ఙ కారమునకున్ను, ద్వితీయవర్గాంత్యమైన ఞ కారమునకున్ను ప్రత్యేకవ్యవహారోపయోగములు లేవు గావున ట త ప వర్గములు మూడుమాత్రమే బిందుయతులకు ప్రసిద్ధి. 196
లక్ష్యములు—
మనుచరిత్రము (2–11) —
మ. | తలమే బ్రహ్మకునైన నీనగమహత్త్వం బెన్న నేనీ యెడం | 197 |
రెండు యతులు గలవు.
'తరమే' అనుటకు 'తలమే' అని లకారమున్ను గలదు. 198
సుభాషితరత్నావలి —
చ. | సకలకలావిభూషితులు శబ్దవిదుల్ నయతత్వకోవిదుల్ | 199 |
చేమకూరవారి విజయవిలాసము (2-158) —
చ. | చిలుకలకొల్కి లే యెడమచేముడి గొల్పెడు జాఱుకొప్పు నిం | 200 |
అందే (1–129) —
సీ. | మంగలస్త్నానసంభ్రమము దెల్పెడులీల | 201 |