ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముతో యుద్ధము చేసినట్లు లేదు. కావున 'ఆకరము' అనుట పొసగదు. ఈపద్యముకు పైనున్న పద్యము (ఇది).
ఉ. | వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తములైన సీరి దై | 125 |
క. | 'వీఁకఁ బఱతెంచి........ | |
అని పద్యమున్నది. 'కవ్వడి డాకరమున నేసె' అని యుండవలె గాని అర్జునుడంటే కుదురదు. ఇదియు నఖండయతి. 126
(ఇక) భాస్కర రామాయణమందు దిద్దినవి. —
ఉ. | అన్నను తండ్రియట్ల విను మంతియకా దటమీద రాజ వే | 127 |
ఈ పద్యము నప్పకవిగారికి పూర్వలాక్షణికులును, నవీనలాక్షణికులును నఖండవడికి లక్ష్యము వ్రాసినారు. “... మణి హారము లాదిగ బెక్కుకానుకల్..." అని ఎనిమిదక్షరములు దిద్దినారు. మఱిన్ని—128
ఉ. | ఓ కపివీరులార! కరుణోదధి నీ రఘురాము సర్వలో | 129 |
అను ఈ పద్యమందు "లోకైక... గొలువ నిప్పుడు వచ్చితి..." అని దిద్దినారు. దిద్దిన దేకవి కవిత్వమో, మునుపున్న పాఠము లేకవి కవిత్వమో సుకవు లాలోచించితే స్పష్టమే కాగలదు. ఒకచోటనైనా, మునుపున్న పాఠ మిది అని వ్రాయలేదు. అఖండవడియందు నఖండద్వేషముగలవారు, కవిజనాశ్రయ మందలి “మానుగ విశ్రమాక్షరసమన్వితమై...” అను నీ పద్యము