ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (3–257) —
గీ. | కాంచి యపుడు ప్రమోదించి మంచి దింక | 112 |
శ్రీరంగమాహాత్యము —
ఉ. | ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందు తృణాగ్నలగ్ననీ | 113 |
జైమినిభారతము (6-249) —
క. | ఘోరదురితావహంబగు | 114 |
శ్రీనాథాది మహాకవి లక్ష్యములు 26 వ్రాసినాము. మరియును గలవు గాని, కొందఱు భారతలక్ష్యము లేదని, అఖండయతి మంచిది గాదని, కనుకనే, అప్పకవిగా రొప్పినారు కారని తలంతురు. భారతలక్ష్యము లనేకములు గలవు. అప్పకవిగారు దిద్దినవి వ్రాసుతున్నాము. 115
కాకునూరి అప్పకవిగారు "ఆంధ్రశబ్దచింతామణి" యందు (3-202) —
ఉ. | నన్నయముఖ్యసత్కవిజనంబుల కావ్యములందు లేఖకుల్ | 116 |
- ↑ ము. ప్ర. '.... శ్రీరామాయణము చదివిరి వివిధమగు నా నారాగ రచన...'
(వావిళ్ల. 1958)