ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అని హల్లులకు లక్ష్యములు వ్రాసినారు. అచ్చుకు సుప్రసిద్ధమే. కావున.
| '..... సహస్రా, క్షోహిణి లట్లగుట మీకు నూహకు రాదే' | |
అని అచ్చుకును యతి చెప్పవచ్చును. ఇవి స్వరయతులు. 78
వ్యంజనాక్షరయతులు
1. వర్గయతులు
లక్షణము—
క. | అడరఁగ కచటతపంబుల | 79 |
లక్ష్యములు
శ్రీనాథుని కాశీఖండము (4-208)—
సీ. | ఘనతరాహంకారకాలకూటవిషాన | 80 |
నాలుగు వర్గయతులు.