ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 'అక్షా దూహిన్యా ముపసంఖ్యానమ్'. | |
అను సూత్రముచేత ‘అక్షోహిణీ, అక్షౌహిణీ అని గుణవృద్ధులు రెండును గలవు. కొందఱు లాక్షణికులు అక్షౌహిణీ శబ్దము వృద్ధియతులందు వ్రాసినారు. తిమ్మకవి 'లక్షణసారసంగ్రహ' మందు 'నిత్యసమాసయతు' లందు (2-286) వ్రాసినారు. వృద్ధియతికి అధర్వణచ్ఛందమున :
గీ. | హరియె పరమాత్ముఁడును త్రిలోకైకనాథుఁ | 74 |
(అని ఉన్నది.) నిత్యసమాసయతికి తిమ్మకవి 'లక్షణసారసంగ్రహము'నందు (2–296) :
క. | అక్షౌహిణి యనఁగా మణి | 75 |
(అని వ్రాసి)
జైమినీ భారతము(1-84)—
సీ. | సందడించుచు దశాక్షౌహిణీ సైన్యంబు | 76 |
ఉద్యోగపర్వము (1-226)—
క. | బాహుబలఘనుఁడు భీముఁడు | 77 |