ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నురుదయారసోజ్జ్వలు ధర్మనిరతుపుత్రు | 69 |
భువన- ఏక అని. ఇచ్చట ఐకారము ప్రధానము. 70
అయ్యపరాజు రామభద్రుని చాటుధార—
క. | రాజ బిడౌజా విద్యా | 71 |
బిడ - ఓజ అని. ఇచ్చట ఔకారము ప్రధానము
భాస్కర రామాయణము (సుం. 450)—
శా. | నీ కంఠార్పితకాపాశలము శిరోనిర్ఘాతపాతంబు లం | 72 |
ఇచ్చట, లంక-ఓక అక్షచోట ఓకారము ప్రధానము. లోక-ఏక అనుచోట ఏకారము ప్రధానము, ఇటువలెనే తెలుసుకునేది. 73
| 'ఓత్వోష్ఠయో స్సమాసే వా' | |
అను సూత్రముచేత ఓత్వోష్ఠ శబ్దములు ఇతర శబ్దములతో సమాసము చేయునపుడు గుణవృద్ధులు రెండు నగును. గుణమైతే ఓత్వము, వృద్ధి అయితే ఔత్వము. పల్లవోష్ఠి, పల్లవౌష్ఠి; స్థూలోతుః, స్థూలౌతుః- ఈ మొదలైనవి రెండువిధములు గలవు. ఔత్వము గలుగునపుడు వృద్ధియతి గావున ఆ ఆ ఐ ఔలు, ఉ ఊ ఓ ఓలు చెల్లును.