ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మనుచరిత్రము (3−77)—
చ. | అపరిమితానురాగసుమనోలసయై చిగురాకుచేతులం | 56 |
—ప్రథమ తృతీయ చరణములందు గూఢ (లుప్తవిసర్గక) స్వరయతి. ద్వితీయచరణమందు గాన ప్లుతము. 57
6. వృద్ధివలులు
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2–186)—
క. | పూని యకారాంతంబుల | 58 |
అకారాంతములైన రస, బిడ - మొదలైన పదముల చివర, ఏక, ఓజః - మొదలగు పదములు సంధి చేయగా, రసైక, దానైక. శుభైక, పుణ్యెక, బిడౌజ అని (ఏర్పడును). 'వృద్ధి రేచి' అనుసూత్రము చేత వృద్ధి వచ్చినందున వృద్ధివలులని పేరు. సంధియందు ఐకారము ప్రధానమై, ఆ ఆ ఐ ఔలు చెల్లును. ఎకారము ప్రధానమై ఇ ఈలు ఏలు ఋకారము, వట్రసుడిగల హల్లులన్నియును, గుడియైనా ఏత్వమైనా గలిగిన హకార యకారములును చెల్లును. 'బిడౌజ' అను సంధియందు ఔకారము ప్రధానమై అ ఆ ఐ ఔలున్ను, ఓకారము ప్రధానమై ఉ ఊ ఒ ఓలును చెల్లును. 59
లక్ష్యములు
శ్రీనాథుని కాశీఖండము (7-111)—
సీ. | శైలాది వాగ్భుజాస్తంభం బొనర్చుట | |