ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| భాగీరథీతటోపాంతస్థలంబున | 60 |
పుణ్య-ఏకరాశి అని పదవిభాగము. ఇచ్చట ఏకారము ప్రధానము. ‘ఉపాంత' (అనుచోట) ప్రాదియతి. 61
పారిజాతాపహరణము (1-12)—
సీ. | ఎవ్వాని సత్యదానైకవిలాసంబు | 62 |
దాన-ఏక అని పదవిభాగము. ఇచ్చట ఏకారము ప్రధానము.63
చేమకూరవారి విజయవిలాసము (1-105)—
ఉ. | అంకె యెఱిగి యాసరసుఁ డంత వివాహవిధిజ్ఞుఁడైన మీ | 64 |
శుభ - ఏక అని ఇచ్చట ఐకారము ప్రధానము.65
వసుచరిత్రము (5-28)—
చ. | సతి నడిగించు భవ్యగుణకాలి వసుం డఁట, వేడవచ్చువాఁ | 66 |